Onion samosa in telugu
నోరూరించే క్రిస్పీ "ఆనియన్ సమోసా" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండి! - టేస్ట్ మాత్రం వేరే లెవల్! - Onion Samosa Recipe - ONION SAMOSA RECIPE
ETV Bharat/bharat
Onion Samosa Recipe : చాలా మందికి సాయంత్రం పూట ఏదో ఒక స్నాక్ తినే అలవాటు ఉంటుంది. అలాంటి వారికోసం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునేలా 'ఆనియన్ సమోసా' రెసిపీ తీసుకొచ్చాం. బయట బండ్ల మీద దొరికే వాటి కంటే సూపర్ టేస్టీగా ఉంటాయి! ఇంతకీ, ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.
Onion Samosa Recipe (ETV Bharat)
How To Sham Onion Samosa in Telugu : ఎక్కువ మంది ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్లో సమోసా ఒకటని చెప్పుకోవచ్చు. చాలా మంది బయట టీ తాగుతున్నప్పుడు, సినిమాకు వెళ్లినప్పుడు వీటిని టేస్ట్ చేస్తుంటారు. క్రిస్పీ క్రిస్పీగా ఉండి తింటుంటే కరకరలాడుతుంటాయి. చాలా రుచికరంగా అనిపిస్తాయి. అయితే, అలాంటిఉల్లి సమోసాలను(Samosa) ఇంటి వద్దే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తెలుసా? పైగా టేస్ట్ అద్దిరిపోతుంది! మరి, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- మైదా - 1 కప్పు
- ఉల్లిపాయలు - 300 గ్రాములు
- కారం - అర టీస్పూన్
- గరం మసాలా - పావు టీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- నూ
onion samosa in telugu
onion samosa near me
onion samosa ingredients
onion samosa calories
eng onion samosa tayyorlash
onion samosa recipe
onion samosa in telugu recipe